Thursday, November 24, 2011

 Kadiley mabbulanu kaavalanukunnanu ...
                                          chinukai nela jaarindhi. 
Merise taaralanu mechanu ...
                                   suryudi velugulo maayamayyayi.
Andamaina chandamama ni koraanu...
                                 Amaavasya cheekati kammesindhi.
Nenu korina nesthaalu ayyayi  kshanikaanandham

Avi migilchina vantarithanam ayyindhi saswtha bandham.

 

5 comments:

ఎందుకో ? ఏమో ! said...

కదిలే మబ్బులను కావాలనుకున్నాను ...
చినుకై నెల జారింది ..

మెరిసే తారలను మెచ్చాను ...
సూర్యుడి వెలుగులో మాయ మయ్యాయి..

అందమైన చందమామ ని కోరాను ...
అమావాస్య చీకటి కమ్మేసింది.

"నేను" కోరిన నేస్తాలు అయ్యాయి క్షణిక ఆనందం
అవి మిగిల్చిన వంటరి తనం అయ్యెను శాశ్వత బంధం.

ఎందుకో ? ఏమో ! said...
This comment has been removed by the author.
ఎందుకో ? ఏమో ! said...

ఏమిటి ? ఇవాళ philosophy నే కాకా spiritual reality లోకి సైతం తీసుకెళ్తున్నారు?
అన్నమయ్య movie లో నాగార్జున మరదల్లతో వెళ్తుంటే సుమన్ అడ్డుతగిలినప్పుడు చెప్తాడే ఆ seen గుర్తొచ్చింది
ప్రకృతిని పట్టుకుంటే అంతే పరమాత్మని పట్టుకో
ప్రకృతి క్షణికం
పరమాత్మ శాశ్వతం
బాగుంది మీ కవితా సృజన !!
keep rocking .... with more n more

very nice

Truth cheppavu

fact vrasavu

?!

ఎందుకో ? ఏమో ! said...

hi
keyrthana

నీ కీర్తనకు సంకీర్తన

http://endukoemo.blogspot.com/2011/11/beauty-of-god.html

please check it

?!

εﺓз♪♥In a Girl's Heart♥♪εﺓз said...

Wow Thanks for all your comments :)

Post a Comment