Saturday, November 20, 2010




సుప్రభాత వేళ భగవంతుని మేలుకొలిపే ప్రార్ధన కీర్తన 
నాన్న తొలి సారి విన్న బిడ్డ రోదన కీర్తన 
ఊయలలు ఊగిన వేళ అమ్మ లాలన కీర్తన 
సూర్యోదయపు ఉషస్సు తాకిన వేళ అలల ఆలాపన కీర్తన
కవి కలం నుండి జాలువారిన అక్షరాలలో భావన కీర్తన 
లయలో సాగే సెలయేటి గానం కీర్తన
తొలి వలపు లో యధ స్పందన  కీర్తన 
ఆస్వాదించే హృదయం నీకుంటే ప్రపంచమే సరికొత్త సం'కీర్తన




Wednesday, November 3, 2010

:'(
 While ThinkinG of yoU I closed my eYes…

Soon I caught my feelings Price
The tear that rolled out
 tells you what it meant all about…













Keerthana

;;